Monday, May 04, 2015

అందరూ కాపీ బాబులే

ఇప్పటివరకు కథలు కాపీ కొట్టారు, డైలాలుగు కాపీ కొట్టారు, మ్యూజిక్ కాపీ కొట్టారు, మొత్తానికి పోస్టరు కూడా కాపీ కొట్టే లెవల్ కి మన తెలుగు సినిమా దిగజారిందంటే అది ఎవరి చేతకానితనం అనుకోవాలి? పైరసీ నేరం సినిమాను థియేటర్లలోనే చూడాలి అప్పుడే మంచి చిత్రాలు తీయగలం అని చెప్పే పెద్ద పెద్ద దర్శకులే ఇలా కాపీలు కొట్టడం నిజంగా సిగ్గు చేటు,  మీరు కాపికొట్టి సినిమాలు తీయొచ్చు ప్రెక్షకులు మాత్రం డబ్బులు పెట్టిమాత్రమే మీ సినిమాలు చూడాలి ... ఇదెక్కడిన్యాయమండి బాబు... ఇలా సినిమా అంటేనే  కాపీ అనే భావనలోకి ప్రేక్షకుడు వచ్చే సమయం దగ్గరలోనే ఉందేమో